Mahabubnagar: సిగ్నలింగ్‌ వ్యవస్థ లేక.. పాలమూరులో ట్రాఫిక్ ఇక్కట్లు

వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడంలేదు.

Published : 19 May 2024 13:07 IST

వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడంలేదు. ఎక్కడపడితే అక్కడ యూటర్న్‌లు, వ్యతిరేకదిశలో వాహనాలు నడపడం, నిబంధనలకు పాటించకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. పాలమూరులో అయితే ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ లేక సరైన సమయానికి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నామంటూ...ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు