Medak: మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మెదక్‌ లోక్‌సభ స్థానం

మెదక్‌ లోక్‌సభ స్థానానికి ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. నియోజకవర్గంలో అందరికన్నా ముందుగా భాజపా అభ్యర్థిని ప్రకటించడంతో.. ఆయన ప్రచారాన్ని విస్తృతం చేశారు. కాంగ్రెస్‌, భారాస పార్టీల అభ్యర్థులుసైతం రంగంలోకి దిగి ప్రజలతో మమేకమవుతున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులను కలుస్తూ.. ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

Published : 01 Apr 2024 12:26 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు