Medaram Jatara: విద్యుత్‌ దీప కాంతుల్లో మేడారం.. కనువిందుగా డ్రోన్‌ దృశ్యాలు

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. వనదేవతల వన ప్రవేశానికి సర్వం సిద్ధమవడంతో జాతరకు భక్తులు పోటెత్తారు. రాత్రి వేళ మేడారం పరిసరాలు విద్యుత్‌ దీప కాంతుల్లో వెలిగిపోతున్నాయి. జాతర ప్రాంతానికి సంబంధించిన డ్రోన్ కెమెరా దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

Updated : 24 Feb 2024 20:27 IST
Tags :

మరిన్ని