Medaram Jatara: భక్తజన సంద్రంగా మేడారం.. అబ్బురపరుస్తున్న డ్రోన్ దృశ్యాలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతర (Medaram Jatara) ప్రాంతం భక్తజన సంద్రంగా మారింది. దారులన్నీ మేడారం వైపే అన్నట్టుగా సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తడంతో వనం.. జనంతో నిండిపోయింది. మేడారం డ్రోన్ దృశ్యాలను మీరూ చూడండి. 

Updated : 22 Feb 2024 20:27 IST
Tags :

మరిన్ని