Medaram Jatara: రాత్రి వేళ మేడారం అందాలు.. ఆకట్టుకుంటున్న డ్రోన్‌ దృశ్యాలు

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తజనం పోటెత్తుతున్నారు. దారులన్నీ మేడారంవైపే అన్నట్టుగా ఉంది. వనదేవతల దర్శనానికి వచ్చిన లక్షలాదిమందితో.. మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. రాత్రి వేళ జంపన్న వాగు, గద్దెల ప్రాంతం డ్రోన్ కెమెరా దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

Published : 23 Feb 2024 13:21 IST

Tags :

మరిన్ని