Medaram Jatara: మేడారం జాతరలో ఆఖరి ఘట్టం.. సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం

మేడారం మహా జాతర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. శనివారం రాత్రి వన దేవతలు.. వన ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం గద్దెల వద్ద సంప్రదాయ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ మహా ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో జాతర ప్రాంతం కిక్కిరిసిపోయింది. 

Published : 24 Feb 2024 18:39 IST

Tags :

మరిన్ని