BRS: తీవ్ర ఉత్కంఠగా మారిన మెదక్‌ ఎంపీ స్థానం!

మెదక్ లోక్‌సభ టికెట్ కోసం భారాసలో తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ కోసం అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. భారాస నుంచి మెదక్  బరిలో ఎవరుంటారనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

Published : 23 Feb 2024 12:40 IST

Tags :

మరిన్ని