TS News: 11,062 పోస్టులతో నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. 

Published : 29 Feb 2024 09:45 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు