Chiranjeevi: రామోజీపై మెగాస్టార్‌ చిరు ఎమోషనల్‌ స్పీచ్‌

టెలివిజన్‌ రంగంలో రామోజీరావు సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో ఈటీవీ 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 08 Jun 2024 16:28 IST

టెలివిజన్‌ రంగంలో రామోజీరావు సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో ఈటీవీ 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈటీవీలో తనకు ఎంతో ఇష్టమైన కార్యక్రమాలు ఏంటో చెప్పారు చిరు. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Tags :

మరిన్ని