Chiranjeevi: ఆ మహానటితో నటించే అవకాశం దొరకడం నా పూర్వజన్మ సుకృతం: చిరంజీవి

మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై సంజయ్‌ కిషోర్‌ రచించిన పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్‌’ (Savitri Classics). అగ్ర కథానాయకుడు చిరంజీవి మంగళవారం సాయంత్రం దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Updated : 04 Apr 2024 13:12 IST

Tags :

మరిన్ని