Facebook: మెటాలో భారీగా ఉద్యోగులపై వేటు పడనుందా?

ఎలాన్ మాస్క్ యజమానిగా మారిన తర్వాత 3 వేల మందికిపైగా ఉద్యోగులపై ట్విటర్ వేటు వేయగా.. ఇప్పుడు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కూడా అదే బాటలో పయనించనుంది. త్వరలోనే సంస్థకు చెందిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో.. వేల సంఖ్యలో ఉద్యోగుల కోత ఉండొచ్చని ఆంగ్లపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ తమ కథనంలో పేర్కొంది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి చర్యలు ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థల వాణిజ్య ప్రకటనల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

Published : 07 Nov 2022 16:17 IST

Tags :

మరిన్ని