Michael: ‘మైఖేల్‌’.. ట్రైలర్‌ చూసి బాలకృష్ణ ఫీలింగ్ అదే..!: సందీప్‌ కిషన్‌

సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా రంజిత్‌ జయకోడి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మైఖేల్‌’ (Michael). భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మించారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

Published : 29 Jan 2023 13:11 IST

Tags :

మరిన్ని