Satya Nadendla: గూగుల్‌ వ్యాపార పద్ధతులపై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల మండిపాటు

సెర్చింజన్‌ మార్కెట్‌లో గూగుల్ (Google) ఆధిపత్యం వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం చాలా కష్టంగా మారిందని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ఆరోపించారు. ఈ క్రమంలో గూగుల్‌ (Google) అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూఎస్‌లోని ఓ కోర్టులో మాట్లాడుతూ ఆయన (Satya Nadella) సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 03 Oct 2023 15:16 IST

Tags :

మరిన్ని