MILAN-2024: విశాఖ ఆర్కె బీచ్‌లో ‘మిలన్-2024’.. ఆకట్టుకున్న విన్యాసాలు

విశాఖ ఆర్కే బీచ్‌లో ‘మిలన్-2024’ వేడుకలు ఘనంగా జరిగాయి. I.N.S విక్రమాదిత్య, విక్రాంత్, జలాశ్వ యుద్ధనౌకల విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేశాయి. నేవీకి చెందిన తేజస్, మిగ్ విమానాల విన్యాసాలు అబ్బురపరిచాయి. చేతక్, కమడోర్, P.I.8, సీ కింగ్ హెలికాప్టర్ల ప్రదర్శనలు అలరించాయి.

Updated : 22 Feb 2024 22:27 IST

Tags :

మరిన్ని