AP News: నా ఎస్సీ అంటూనే చర్మకారుల ఉపాధిపై దెబ్బేసిన జగన్‌

తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయించింది.. కానీ అభివృద్ధి చేయడానికి జగన్‌కు మనసొప్పలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.. కానీ ఖర్చు చేయడానికి జగన్‌కు చేతులు రాలేదు. నా ఎస్సీ అంటూ పెదవులపై ప్రేమ చూపించే జగన్ చర్మకారుల ఉపాధి కోసం కేటాయించిన మినీలెదర్ పార్క్‌లను తన పెత్తందారీ పాదాల కింద నలిపేశారు. గత ఎన్నికల్లో వెన్నుదన్నుగా  నిలిచిన ఎస్సీలపై జగన్ చూపించింది ప్రేమా? పగా?

Published : 17 Apr 2024 12:16 IST

Tags :

మరిన్ని