Buggana: స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకలేకపోయాం!: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

స్థానిక సంస్థలకు అవసరమైన నిధులు ఇవ్వలేకపోయిన మాట వాస్తవమేనని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అంగీకరించారు. కొన్ని ప్రత్యేక కారణాలతో నిధులకు ఇబ్బందులు వచ్చాయన్నారు. పనులు చేయలేకపోయినా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఓపిగ్గా ఉన్నారంటూ అభినందించారు. కర్నూలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో బుగ్గన పాల్గొన్నారు.

Updated : 21 Feb 2024 22:25 IST

Tags :

మరిన్ని