Buggana: మంత్రి బుగ్గన కాన్వాయ్‌ను అడ్డగించిన అంగన్వాడీలు

నంద్యాల జిల్లా డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Buggana Rajendranath Reddy) కాన్వాయ్‌ను అంగన్వాడీలు అడ్డుకున్నారు. పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీలు.. మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రెండు రోజులుగా ధర్నా చేస్తున్నా.. తమను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్యకర్తలు, ఆయాలు ఆయనకు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.

Published : 14 Dec 2023 15:03 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు