Buggana: మంత్రి బుగ్గన అభివృద్ధంతా బూటకమే!

ఆంధ్రప్రదేశ్‌లో ఆ మంత్రి మాటల మాంత్రికుడు. తాను చెప్పే కథలతో ఎవరినైనా ఇట్టే నమ్మించగలరు. తన నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని గొప్పలు చెబుతూ నాటకీయంగా ప్రచారాలు చేసుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చేసిన అభివృద్ధి శూన్యమంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. 

Published : 05 Apr 2024 16:56 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఆ మంత్రి మాటల మాంత్రికుడు. తాను చెప్పే కథలతో ఎవరినైనా ఇట్టే నమ్మించగలరు. తన నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని గొప్పలు చెబుతూ నాటకీయంగా ప్రచారాలు చేసుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చేసిన అభివృద్ధి శూన్యమంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు