Dharmana: ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు!: మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు

మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ జీవితంపై ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని.. తనకు మరోసారి పోటీ చేయాలనే ఆలోచన లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని తనను కోరుతున్నారని ధర్మాన తెలిపారు. 33 ఏళ్లకే మంత్రిని అయ్యానని గుర్తు చేశారు.

Updated : 24 Jan 2024 14:05 IST

Tags :

మరిన్ని