Dharmana: మన గుర్తు ఏంటంటే.. ‘సైకిల్’ అంటున్నారు!: మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైకాపా గుర్తుపై ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించాలని.. లేకపోతే ఇబ్బందులు తప్పవని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana PrasadaRao) పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ఓటు వేస్తామని చెబుతూ.. గుర్తు మాత్రం ‘సైకిల్’ అని అంటున్నారని ధర్మాన చెప్పారు. శ్రీకాకుళం జ్యోతిబా పూలే కాలనీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మనకు సరిపోయే విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో ఇటీవల కాలంలో కరెంట్ కోతలు విధించినట్టు చెప్పారు. 

Updated : 14 Sep 2023 21:47 IST

Tags :

మరిన్ని