Dharmana: మంచోళ్లే కావాలనుకుంటే గుడిలోని పూజారులను ఎన్నుకోండి!: మంత్రి ధర్మాన

మంచోళ్లే కావాలనుకుంటే దేవుడి గుడిలోని పూజారులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasadarao) వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం సీపన్నాయుడుపేటలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. 

Updated : 22 Aug 2023 17:17 IST

Tags :

మరిన్ని