భారాస రెండు సీట్లు గెలిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భారాస రెండు సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) అన్నారు.

Published : 24 Apr 2024 15:17 IST

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భారాస రెండు సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) అన్నారు. నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘవీర్‌ రెడ్డి నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్ నేడు ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకి వస్తున్నారని ప్రశ్నించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు