సన్మానాల్లో కాటన్‌ టవల్స్‌ వినియోగించండి.. చేనేత రంగాన్ని కాపాడండి!: మంత్రి పొన్నం

చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పెద్దలను సన్మానించే సమయంలో కాటన్ టవల్స్ వినియోగించాలని సూచించారు. తద్వారా చేనేత (Handloom)ను కాపాడుకోచ్చని పేర్కొన్నారు. అంతేగాక పిల్లలకు ఉపయోగపడే పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు.

Published : 16 Apr 2024 16:05 IST

Tags :

మరిన్ని