Ponnam: పదేళ్లలో కరీంనగర్‌ ప్రజలకు భారాస, భాజపా చేసిందేమీ లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్‌

లోక్‌సభ తొలి‌విడత పోలింగ్ పూర్తి కాగానే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని.. అందుకే మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Published : 22 Apr 2024 20:27 IST

లోక్‌సభ తొలి‌విడత పోలింగ్ పూర్తి కాగానే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని.. అందుకే మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్‌రావు నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శనాష్ట్రాలు సంధించారు. పదేళ్లలో కరీంనగర్‌ ప్రజలకు భారాస, భాజపా చేసిందేమీ లేదన్నారు.

Tags :

మరిన్ని