రాజకీయాలతో సంబంధం లేని నా తల్లిని అవమానపరుస్తారా?: మంత్రి పొన్నం ఆగ్రహం

భాజపా ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) తన తల్లిని అవమానపరిచేలా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam prabhakar) అన్నారు. రాజకీయాలతో ఆమెకు ఏమైనా సంబంధముందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Published : 28 Feb 2024 13:31 IST

రాజకీయాలతో సంబంధం లేని నా తల్లిని అవమానపరుస్తారా?: మంత్రి పొన్నం ఆగ్రహం

Tags :

మరిన్ని