Ponnam: ఓటుకు నోటు కాదు.. ఫోన్‌ట్యాపింగ్‌పై చర్చకు రావాలి: మంత్రి పొన్నం

ఓటుకు నోటు కేసు గురించి పదేళ్ల నుంచి పాలనలో ఉన్న భారాస, భాజపా ప్రభుత్వాలు ఎందుకు ఏమి చేయలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు.

Published : 19 Apr 2024 16:24 IST

ఓటుకు నోటు కేసు గురించి పదేళ్ల నుంచి పాలనలో ఉన్న భారాస, భాజపా ప్రభుత్వాలు ఎందుకు ఏమి చేయలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ఓటుకు నోటు కాదు ఫోన్ ట్యాపింగ్‌పై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 

Tags :

మరిన్ని