Ponnam Prabhakar: రాజీవ్‌గాంధీ వర్ధంతిని.. ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలి: మంత్రి పొన్నం

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఆనాడు చేపట్టిన కార్యాచరణ వల్లే నేడు దేశం సాంకేతిత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించగలిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Updated : 21 May 2024 15:50 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఆనాడు చేపట్టిన కార్యాచరణ వల్లే నేడు దేశం సాంకేతిత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించగలిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా.. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడటానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.  

Tags :

మరిన్ని