Seethakka: బామ్మ డప్పు దరువుకు.. మంత్రి సీతక్క డ్యాన్స్‌!

మహిళా కళాకారులతో కలిసి మంత్రి సీతక్క డ్యాన్స్‌ చేసి అలరించారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించిన మంత్రి.. వారిని నగదు ప్రోత్సాహకాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారిణి దరువుకు.. దివ్యాంగురాలైన భాగ్య అనే విద్యార్థితో కలిసి మంత్రి డ్యాన్స్ చేశారు.

Updated : 14 Mar 2024 17:08 IST

Tags :

మరిన్ని