Seethakka: సమస్య చెబుతూ.. కన్నీళ్లు పెడితే.. డ్రామాలు అనేవారు: మంత్రి సీతక్క

అడవి నుంచి అధికారం వరకు, ఆదివాసీ పల్లెల నుంచి పీహెచ్‌డీ వరకు ఆమె ప్రస్తానంలో ఎన్నో మలుపులు, మరెన్నో కష్టాలు. ప్రజల కోసం, ప్రజల పక్షాన అడవి బాట పట్టిన ఒకప్పటి అక్క.. ఇప్పుడు ఆ అడవి బిడ్డల ఆశలకు, వారి అభివృద్ధికి వారధి. అనసూయగా ప్రారంభమై.. సీతక్కగా ప్రజల మన్ననలు పొంది, ఇప్పుడు డాక్టర్ అనసూయ సీతక్కగా తెలంగాణ సర్కారులో మంత్రి పదవి చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతక్క ప్రత్యేక ఇంటర్వ్యూ చూసేయండి.

Updated : 08 Mar 2024 17:03 IST

Tags :

మరిన్ని