Uttam: నీళ్లు కాదు.. పైసల కోసమే భారాస ప్రాజెక్టులు కట్టింది: మంత్రి ఉత్తమ్‌

గతంలో భారాస సర్కారు నీళ్ల కోసం కాకుండా.. పైసల కోసం ప్రాజెక్టులు కట్టిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (UttamKumar reddy) ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి.. ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Published : 13 Mar 2024 16:36 IST

Tags :

మరిన్ని