Uttamkumar: భారాస నేతల తీరు.. ఉల్టా చోర్‌ సామెతను గుర్తు చేస్తోంది: మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

భారాస నేతల తీరు ఉల్టా చోర్‌ సామెతను గుర్తు చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతల మేడిగడ్డ పర్యటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. భారాస నేతల పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.

Published : 28 Feb 2024 18:24 IST

Tags :

మరిన్ని