Viral Video: ఎమ్మెల్యే రసమయి దరువు.. మంత్రులు తలసాని, శ్రీనివాస్‌ గౌడ్‌ స్టెప్పులు

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ (Rasamayi Balakishan) కళాకారులతో కలిసి డప్పు దరువు వేయగా.. మంత్రులు తలసాని (Talasani Srinivas Yadav), శ్రీనివాస్‌ గౌడ్‌ (Srinivas Goud) స్టెప్పులేశారు. హైదరాబాద్‌లో అమరవీరులను స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా.. ఈ సన్నివేశం చోటుచేసుకుంది. 

Updated : 22 Jun 2023 18:12 IST

Tags :

మరిన్ని