Viral Video: నలుగురు భార్యల కోసం.. పిల్లర్లు లేకుండా 14 అంతస్తుల భవనం

ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపుర్‌కు చెందిన ఓ వ్యక్తి తన నలుగురు భార్యల కోసం ఏకంగా 14 అంతస్తుల భవంతిని నిర్మించాడు. తన సతీమణులతో కలిసి కొన్నాళ్ల వరకు ఆ ఇంట్లోనే నివసించాడు. అయితే అతడి రెండో భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఆ భవంతి నిర్మాణం గురించి తెలుసుకొని అధికారులు అవాక్కయ్యారు.

Updated : 03 Aug 2023 17:31 IST

ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపుర్‌కు చెందిన ఓ వ్యక్తి తన నలుగురు భార్యల కోసం ఏకంగా 14 అంతస్తుల భవంతిని నిర్మించాడు. తన సతీమణులతో కలిసి కొన్నాళ్ల వరకు ఆ ఇంట్లోనే నివసించాడు. అయితే అతడి రెండో భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఆ భవంతి నిర్మాణం గురించి తెలుసుకొని అధికారులు అవాక్కయ్యారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు