Anushka: నో.. నో.. అంటున్న అనుష్క..!

అనుష్క (Anushka), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty)’. పి.మహేష్‌ కుమార్‌ దర్శకుడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వం షురూ చేసిన చిత్ర బృందం.. తాజాగా ఫస్ట్‌ సింగిల్‌ను వదలింది. ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, ఎంఎం మానసి ఆలపించారు.   

Published : 22 Mar 2023 14:35 IST

Tags :

మరిన్ని