Balineni: చుట్టుముట్టిన వివాదాలు.. పట్టు కోల్పోతున్న బాలినేని

అమాత్య పదవి ఊడటంతో పాటు వివాదాలు చుట్టుముట్టడంతో క్రమంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాభవం తగ్గడం మొదలైంది. పార్టీ సైతం ఆయన సూచనల్ని పక్కన పెట్టింది. ఆయనకు గిట్టనివారికి జిల్లాలో పెత్తనం అప్పగించింది. దీంతో అధిష్ఠానంపై అలిగారు. తర్వాత తగ్గి రాజీకొచ్చారు. అయితే ఈమధ్య ఆయన తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. జిల్లాపై తన పట్టు పోలేదని నిరూపించడానికే ఆ మాజీ మంత్రి ఇలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.

Published : 17 Apr 2024 16:18 IST

Tags :

మరిన్ని