Kadiyam Srihari: కాంగ్రెస్ పెద్దలు ఆహ్వానించారు.. అతి త్వరలో నిర్ణయం చెబుతా: కడియం శ్రీహరి

కాంగ్రెస్ పెద్దలు తనను పార్టీలోకి ఆహ్వానించారని మాజీ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. వెంట నడిచేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌లో చేరే అంశంపై అతి త్వరలోనే స్పష్టత ఇస్తానని కడియం ప్రకటించారు. 

Published : 30 Mar 2024 17:04 IST

Tags :

మరిన్ని