వైకాపాకు దూరంగా ఉన్నా.. రాజకీయాల్లో ఉంటా!: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

తాను మర్యాదపూర్వకంగానే కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశానని అనంతపురం జిల్లా వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandrareddy) స్పష్టం చేశారు. ప్రజాజీవితంలో ఉన్న తాను.. రాజకీయాల్లోనూ ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. విజయవాడలో రాజ్‌నాథ్‌సింగ్‌, దగ్గుబాటి పురందేశ్వరి ఇతర నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 

Published : 27 Feb 2024 19:10 IST

Tags :

మరిన్ని