Janasena: ఓటమి భయంతోనే కూటమి నేతలపై వైకాపా బెదిరింపులు: జనసేన

తిరుపతి వైకాపా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి (karunakar reddy), ఆయన కుమారుడు ఓటమి భయంతో కూటమి నేతలపై బెదిరింపులకు దిగుతున్నారని జనసేన (Janasena) అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెదేపా నేత కోడూరు బాలసుబ్రమణ్యం ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయటాన్ని ఆయన ఖండించారు. ఈ దాడుల వెనుక భూమన హస్తం ఉందని విమర్శించారు.

Updated : 28 Mar 2024 18:44 IST
Tags :

మరిన్ని