Mallareddy: గోవా టూర్‌లో భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి జోష్‌.. వీడియో వైరల్‌

భారాస ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అంటే సందడి. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా ఆయన జోష్‌ చూపిస్తూ ఉంటారు. తాజాగా ఆయన గోవా సందర్శనకు వెళ్లారు. రకరకాల వాటర్‌ రైడ్‌లలో హుషారుగా పాల్గొన్నారు. సరదాగా బోటు నడిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Updated : 09 Jan 2024 17:37 IST

Tags :

మరిన్ని