TS News: మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమాలను బయటపెడతాం: మైనంపల్లి రోహిత్‌

గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి మల్లారెడ్డి దోచుకున్న ప్రతి పైసాను బయటకు తీసుకువస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంప్లలి రోహిత్ తెలిపారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన రోహిత్.. మల్లారెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. మల్లారెడ్డి కుటుంబం విద్య, వైద్యం, రాజకీయం పేరుతో రూ. కోట్లు దండుకుంటున్నారన్న రోహిత్.. విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.  

Updated : 19 Mar 2024 12:37 IST

Tags :

మరిన్ని