AP News: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై దండెత్తిన దళితులు!

‘దళిత డ్రైవర్ని చంపి.. డోర్‌ డెలివరీ చేసి.. ఇప్పుడు ఓట్ల కోసం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేయడానికి వస్తావా..? మా దళిత వాడల్లోకి అడుగు పెట్టొద్దు’ అంటూ దళితులు ఎమ్మెల్సీ అనంతబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు ప్రచారానికి వచ్చిన కాకినాడ జిల్లా వైకాపా ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి వరుపుల సుబ్బారావు, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను సైతం చుట్టుముట్టారు. వాహనాన్ని చుట్టుముట్టి దళితులు హెచ్చరించడంతో చేసేది లేక ముగ్గురూ వాహనంలో వెళిపోయారు.

Published : 02 Apr 2024 09:26 IST

Tags :

మరిన్ని