Balmuri: మల్కాజిగిరిలో నాపై గెలిచి చూపించు!: కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి సవాల్‌

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విసిరిన సవాల్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ స్పందించారు. రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతానని, మల్కాజిగిరిలోనే కాదు.. ఎక్కడ పోటీ చేసినా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

Updated : 29 Feb 2024 20:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు