Kavitha: 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌.. తిహాడ్‌ జైలుకు కవిత..

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థ అధికారులు ఆమెను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆమెను తిహాడ్‌ జైలుకు అధికారులు పంపనున్నారు. 

Updated : 26 Mar 2024 14:36 IST

Tags :

మరిన్ని