MLC Kavitha: దిల్లీ లిక్కర్‌ కేసు.. ‘నెక్స్ట్‌ అరెస్టు’ వ్యాఖ్యలపై కవిత కౌంటర్‌

దిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi liquor scam)లో తననూ అరెస్టు చేస్తారంటూ.. భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. భాజపా నేతలు చెప్పినట్లు అరెస్టులు చేస్తే.. ఇక దర్యాప్తు సంస్థలు ఎందుకని ప్రశ్నించారు.

Updated : 02 Mar 2023 16:33 IST

Tags :

మరిన్ని