Ukraine: ఉక్రెయిన్ ప్రజలకు మాడ్యూల్‌ గృహాలు

యుద్ధాలు నాశనం చేయడమే కాదు కొత్త ఆలోచనలకు నాంది పలుకుతాయని నిరుపించింది ఉక్రెయిన్ (Ukraine) దేశంలోని ఓ నిర్మాణ సంస్థ. రష్యా దాడులు వల్ల తమ ఇళ్లు నామరూపాల్లేకుండా పోతున్నాయని బాధపడ్డ ప్రజలకు బాసటగా కొత్త దారులను వెతికింది. నిరాశ్రయులైన ఉక్రెయిన్  ప్రజల కోసం తక్కువ సమయంలో సులభంగా నిర్మించగల, తరలించగల మాడ్యుల్  గృహాలు నిర్మించింది.

Updated : 20 Aug 2023 17:10 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు