MLC Jeevan Reddy: భారాసకు రక్షణ గోడలా భాజపా: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్‌తోనే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేసీఆర్ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరించారని.. ఆయనకు భాజపా రక్షణ గోడలాగా నిలిచిందన్నారు. 

Updated : 28 Mar 2024 17:50 IST

Tags :

మరిన్ని