NRI: ప్రవాస భారతీయుల నుంచి భారత్‌కు.. 10 వేల కోట్ల డాలర్లు..!

కరోనా కారణంగా సొంత వారికి డబ్బు పంపలేక.. తమను తాము పోషించుకోలేక తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న ప్రవాస భారతీయులకు.. తిరిగి మంచి రోజులు వచ్చాయి. జీతం, ఉపాధి అవకాశాల పెరుగుదలతో.. ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా సొంత దేశానికి పెద్ద ఎత్తున విదేశీ సొమ్మును పంపిస్తున్నారు. 2022 ఏడాది గాను 8 లక్షల కోట్ల రూపాయలకుపైగా విదేశీ నగదు ప్రవాస భారతీయుల నుంచి దేశానికి వచ్చి చేరనుంది.

Published : 01 Dec 2022 16:25 IST

Tags :

మరిన్ని