Medaram Jathara: మేడారం జాతరకు... 6వేలకు పైగా ఆర్టీసీ బస్సులు!

మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. జాతరకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. రద్దీకి అనుగుణంగా 6వేలకు పైగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. దాదాపు 40 లక్షల మేర ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకుంటారని అంచనా. 

Updated : 01 Feb 2024 15:30 IST

Tags :

మరిన్ని