Ukraine Crisis: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేసే దిశగా రష్యా అడుగులు..భారీగా బలగాల మోహరింపు

ఏడాదిన్నరగా ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) దండయాత్ర చేస్తున్న రష్యా (Russia) ఇప్పటికే పలు ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకుంది. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలతో తాజాగా ఉక్రెయిన్ ఎదురుదాడి చేస్తుండగా.. వాగ్నర్ గ్రూప్  తిరుగుబాటు సైతం రష్యాను కలవరపెట్టింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రష్యా సైనికుల సంఖ్యను పెంచుతోంది.   

Updated : 05 Jul 2023 10:22 IST

Tags :

మరిన్ని