Mosquito Bites: మరణాలను పెంచుతున్న ‘దోమ కాట్లు’

చేతి గోటిలో పావు వంతు పరిమాణం కూడా ఉండదు. ఒక్కోసారి కంటికి కూడా కనిపించదు. రహస్యంగా అలా వచ్చి ఇలా కుట్టేసి వెళ్లిపోతుంది. ఈ దాడితో మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుంది, ఒక్కోసారి ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతోంది. ఈ కథంతా చిన్నిప్రాణి దోమ గురించి. ఇటీవల దేశంలో డెంగీ కేసులు, మరణాలు పెరుగుతున్ననేపథ్యంలో దోమలపై మరోసారి చర్చ జరుగుతోంది. తాజాగా వెలువడిన సర్వే దోమలు సృష్టిస్తున్న విలయాన్ని కళ్లకు కట్టింది. దేశంలో ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒకటి దోమకాటు వల్ల అనారోగ్యానికి గురవుతోందని సర్వే తెలిపింది. దోమలు ఎందుకింత ప్రమాదకరం. వీటిని నిర్మూలించే మార్గమే లేదా. ఒక వేళ నిర్మూలిస్తే జీవ వైవిధ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా ??

Published : 19 Oct 2023 22:55 IST

Tags :

మరిన్ని